వాలీబాల్ జట్లకు ముగిసిన శిక్షణ
నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం నుంచి జరగనున్న సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ అంతర జిల్లాల పోటీల్లో పాల్గొనే గుంటూరు జిల్లా జట్లకు శిక్షణ శిబిరం వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీలో ముగిసింది.
Oct 6 2016 6:42 PM | Updated on Sep 4 2017 4:25 PM