భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన ట్రాఫిక్ | traffic at bhuvanagiri-pochampally way | Sakshi
Sakshi News home page

భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన ట్రాఫిక్

Jun 28 2016 11:15 AM | Updated on Sep 4 2017 3:38 AM

ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement