రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ)లో బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది.
ముగ్గురు ఆర్టీఏ అధికారుల బదిలీ
May 26 2017 11:52 PM | Updated on Sep 5 2017 12:03 PM
అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ)లో బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు స్థాన చలనం కలిగింది. అనంతపురంలో ఎంవీఐగా పనిచేస్తున్న వరప్రసాద్, టాస్క్‌ఫోర్సు విభాగం ఎంవీఐ శేఖర్‌రావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాణి కర్నూలుకు బదిలీ అయ్యారు. వీరు శుక్రవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు.
Advertisement


