వడదెబ్బతో వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Mar 31 2016 10:46 AM | Updated on Sep 28 2018 3:41 PM

వడదెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

నల్లగొండ: వడదెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నర్సింహ (50) అనే వ్యక్తి బుధవారం కట్టెలు కొట్టడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బ ప్రభావంతో రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement