రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య | The person commited suicide | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Aug 2 2016 4:54 PM | Updated on Nov 6 2018 7:56 PM

స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం సునీల్ కుమార్(30) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం సునీల్ కుమార్(30) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సునీల్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement