ధర్మవరంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం | TDP followers attacked on contractor over Railway rest room construction | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం

Aug 17 2016 9:49 AM | Updated on Aug 10 2018 9:46 PM

ధర్మవరం రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి గదుల నిర్మాణ పనులను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు.

అనంతపురం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రైల్వే విశ్రాంతి గదుల నిర్మాణ పనులను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు.

అంతేకాకుండా కాంట్రాక్టర్‌ రామ్‌పై దాడి చేశారు. స్కార్పియో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. గదుల నిర్మాణ పనులను తమకే అప్పగించి వెళ్లిపోవాలని కాంట్రాక్టర్‌ను టీడీపీ కార్యకర్తలు హెచ్చరించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement