కాపుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ | sub committee formed by ap govt for kapu agitation | Sakshi
Sakshi News home page

కాపుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ

Feb 3 2016 7:18 PM | Updated on Aug 18 2018 8:08 PM

కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో అయిదుగురు మంత్రులతో కూడిన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

విజయవాడ: కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఆరుగురు మంత్రులతో కూడిన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ సబ్ కమిటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నారాయణ, కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు సభ్యులుగా ఉంటారు. మరోవైపు వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సబ్ కమిటీ అందరితో మాట్లాడతారని చంద్రబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement