బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం సెంట్రల్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.