షార్ట్‌ సర్క్యూట్‌తో సెల్‌ టవర్‌ దగ్ధం | short circuit cell tower | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో సెల్‌ టవర్‌ దగ్ధం

Oct 24 2016 6:58 PM | Updated on Sep 4 2017 6:11 PM

జాతీయ రహదారి పక్కన మామిడికుదురులోని ఏటీఎం సమీపంలో భవనంపై ఉన్న సెల్‌ టవర్‌ ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. టవర్‌ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. షార్ట్‌సరŠూక్యట్‌ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. టవర్‌ పైభాగంలో అంటుకున్న మంటలు క్రమేపీ కిందవరకూ వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు.

మామిడికుదురు : 
జాతీయ రహదారి పక్కన మామిడికుదురులోని ఏటీఎం సమీపంలో భవనంపై ఉన్న సెల్‌ టవర్‌ ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. టవర్‌ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. షార్ట్‌సరŠూక్యట్‌ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. టవర్‌ పైభాగంలో అంటుకున్న మంటలు క్రమేపీ కిందవరకూ వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ టవర్‌ ద్వారా ఐడియా, ఎయిల్‌టెల్, వొడాఫో¯ŒS వినియోగదారులకు సేవలందుతున్నాయి. సెల్‌టవర్‌ కాలిపోవడంతో ఆయా సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement