పిడుగుపాటుకు వ్యక్తికి తీవ్రగాయాలు | Serious injuries to the person struck by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తికి తీవ్రగాయాలు

Jul 29 2016 2:59 PM | Updated on Sep 4 2017 6:57 AM

టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెం సమీపంలోని ఓ పత్తిచేనులో శుక్రవారం పిడుగుపడింది.

టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెం సమీపంలోని ఓ పత్తిచేనులో శుక్రవారం పిడుగుపడింది.ఆ ప్రాంతంలో పాయం విజయ్ భాస్కర్ అనే వ్యక్తి ఉండటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement