తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఎండీగా విదులు నిర్వహిస్తున్న రమణారావుకు పదోన్నతి లభించింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఎండీగా విదులు నిర్వహిస్తున్న రమణారావుకు పదోన్నతి లభించింది. ఆయనను మేనేజింగ్ డైరెక్టర్గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణారావు రెండేళ్లపాటు టీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగనున్నారు.