సింగరేణి లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం శ్రీరాంపూర్‌లో 200 మందిఆందోళనకు దిగారు. స్థానిక నస్పూర్ కాలనీలోని ఓవర్ హెడ్ ట్యాంకుపైకి ఐదుగురు ఎక్కారు. తమకు వెంటనే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.