ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు | police stopped ysrcp mla giddi eswari | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు

Nov 24 2015 1:43 PM | Updated on Aug 21 2018 5:52 PM

ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు - Sakshi

ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు

విశాఖ జిల్లా చింతపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుకొండ బాక్సైట్ సదస్సుకు బయలుదేరిన    వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సదస్సుకు అనుమతి లేదంటూ ఈశ్వరితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో బ్రిడ్జిపైనే ఎమ్మెల్యే బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement