పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్): ప్రభుత్వ భూములు, చెరువు శిఖంలో విరివిగా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి కోరారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో సోమవారం పెద్దచెరువు శిఖం భూములను, శ్మశానవాటిక, ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు.
ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటాలి
Aug 9 2016 12:23 AM | Updated on Sep 4 2017 8:25 AM
పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్): ప్రభుత్వ భూములు, చెరువు శిఖంలో విరివిగా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి కోరారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో సోమవారం పెద్దచెరువు శిఖం భూములను, శ్మశానవాటిక, ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, ఎంపీడీవో అమరేందర్ రాజు, తహశీల్దార్ సుధాకర్, సర్పంచ్ లక్ష్మి రాజకొమురయ్య, ఎంపీటీసీ లలిత, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు ఆరెల్లి రమేశ్, సరోజన, నాయకులు మల్లారెడ్డి, రవిందర్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Advertisement


