సహజరంగులనే వాడాలంట.. | only use natural colours to ganesh | Sakshi
Sakshi News home page

సహజరంగులనే వాడాలంట..

Jul 17 2016 10:03 PM | Updated on Sep 4 2017 5:07 AM

సహజరంగులనే వాడాలంట..

సహజరంగులనే వాడాలంట..

వినాయక ప్రతిమలకు సహజ రంగులనే వాడాలని శాస్ర్తవేత్తలను తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో: వినాయక ప్రతిమలు తయారు చేస్తున్న కళాకారులు తాము తయారుచేసే గణపతి ప్రతిమలకు సహజరంగులనే వినియోగించాలని పీసీబీ శాస్త్రవేత్తలు సూచించారు. ఈమేరకు పలువురు కళాకారులకు ఆదివారం హయత్‌నగర్‌లో నిర్వహించిన శిబిరంలో పీసీబీ శాస్త్రవేత్తలు రవీందర్‌ తదితరులు సహజరంగుల వినియోగంపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement