చెరువులో జారిపడి వ్యక్తి మతి | one person died in pond | Sakshi
Sakshi News home page

చెరువులో జారిపడి వ్యక్తి మతి

Aug 4 2016 11:57 PM | Updated on Sep 28 2018 3:41 PM

యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు.

చెరువు, జారిపడి, వ్యక్తి మతి, person, died, pond
one person died in pond
 
person, died, pond
 
యలమంచిలి: యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు. పట్నంలోని మధురానగర్‌కు చెందిన ఈ.శేషగిరిరావు (59) ఏటా శ్రావణమాసంలో కలువ పువ్వులు విక్రయిస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం రాత్రి పది గంటల సమయంలో కలువ పువ్వుల కోసం వెళ్లిన శేషగిరిరావు నీటి మునిగి మతి చెందడం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమాచారం తెలిసిన పట్టణ పోలీసులు మతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement