తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | norman crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 13 2016 7:58 AM | Updated on Sep 4 2017 10:38 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుని 71,029 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,944 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.94 కోట్ల రూపాయలని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement