సంబెపల్లి మండలం సిద్ధారెడ్డిగారిపల్లె సమీపంలో బుధవారం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
సంబెపల్లి మండలం సిద్ధారెడ్డిగారిపల్లె సమీపంలో బుధవారం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తోన్న 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.