నేడు ‘పది’ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం | meeting on tenth exams on today | Sakshi
Sakshi News home page

నేడు ‘పది’ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం

Mar 7 2017 12:30 AM | Updated on Sep 5 2017 5:21 AM

అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలోని డ్రామా హాలులో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నియమించబడిన సీఎస్‌లు, డీఓలు అందరూ హాజరుకావాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement