'స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదు' | KTR comments on GHMC elections | Sakshi
Sakshi News home page

'స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదు'

Jan 26 2016 2:02 PM | Updated on Aug 15 2018 9:30 PM

'స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదు' - Sakshi

'స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదు'

ఎన్నికల కోసం మాట మార్చే నైజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది కాదని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: ఎన్నికల కోసం మాట మార్చే నైజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది కాదని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ కొంతమంది నాయకులు రాజకీయ విలువలను పడగొడుతున్నారని విమర్శించారు. అయ్యప్ప సొసైటీ భూముల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించామని ఆయన తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదని కేటీఆర్ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement