స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’ | jai telangana on swarna bonam | Sakshi
Sakshi News home page

స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’

Aug 2 2015 2:08 AM | Updated on Sep 3 2017 6:35 AM

స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’

స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుపుకొంటున్న బోనాల పండుగ సందర్భంగా సూది రంధ్రంలో ఇమిడే అతి సూక్ష్మ బోనంను 0.0001 మిల్లీ గ్రాముల స్వర్ణంతో తయారు చేశారు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుపుకొంటున్న బోనాల పండుగ సందర్భంగా  సూది రంధ్రంలో ఇమిడే అతి సూక్ష్మ బోనంను 0.0001 మిల్లీ గ్రాముల స్వర్ణంతో తయారు చేశారు.. సూక్ష్మ కళాకారుడు ముంజంపల్లి విద్యాధర. రాష్ట్రంలో బోనాల పండుగను పురస్కరించుకుని ఆయన స్వర్ణబోనంపై ‘జై తెలంగాణ’ అని చెక్కారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement