పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ప్రారంభం | ITDA meeting held in paderu | Sakshi
Sakshi News home page

పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ప్రారంభం

Jul 17 2016 12:29 PM | Updated on Sep 4 2017 5:07 AM

విశాఖపట్నం జిల్లా పాడేరులో ఐటీడీఏ పాలక వర్గం సమావేశం ఆదివారం ప్రారంభమైంది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరులో ఐటీడీఏ పాలక వర్గం సమావేశం ఆదివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితోపాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరీ, కె సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు స్థానిక ఎంపీ కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement