హైనా దాడిలో ఓ లేగదూడ మృతిచెందిన ఘటన మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది.గ్రామానికి చెందిన కాసగోని అశోక్ సోమవారం రాత్రి వ్యవసాబావి వద్ద ఉన్న పశువుల పాక పక్కన లేగదూడను కట్టేసి ఉంచాడు. కాగా మంగళవారం ఉదయం అశోక్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా లేగదూడ మృతిచెంది ఉంది.
హైనా దాడిలో లేగ దూడ మృతి
Aug 2 2016 7:59 PM | Updated on Sep 4 2017 7:30 AM
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : హైనా దాడిలో ఓ లేగదూడ మృతిచెందిన ఘటన మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాసగోని అశోక్ సోమవారం రాత్రి వ్యవసాబావి వద్ద ఉన్న పశువుల పాక పక్కన లేగదూడను కట్టేసి ఉంచాడు. కాగా మంగళవారం ఉదయం అశోక్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా లేగదూడ మృతిచెంది ఉంది. ఆనవాళ్లను బట్టి తన లేగదూడ హైనాదాడితోనే మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు.
Advertisement
Advertisement