
నిమజ్జన కోలాహలం
పూజలందుకున్న గణపయ్యలు గంగ ఒడికి చేరుతున్నారు. శోభాయాత్రలో యువత నృత్యాలతో సందడి చేస్తోంది.
సాక్షి,హైదరాబాద్: నిమజ్జనోల్లాసంతో హుస్సేన్ సాగర్ తీరం కళకళలాడుతోంది. పూజలందుకున్న గణపయ్యలు గంగ ఒడికి చేరుతున్నారు. శోభాయాత్రలో యువత నృత్యాలతో సందడి చేస్తోంది.