క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది | friendshep with games | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

Jul 23 2016 6:05 PM | Updated on Sep 4 2017 5:54 AM

భీమారం(మేడిపెల్లి) : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్సై రవి, మన్నెగూడెం ట్రాన్స్‌కో ఏఈ రాజశేఖర్‌ అన్నారు. భీమారంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండలస్థాయి కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో 20జట్లు హాజరయ్యాయి. దేహదారుఢ్యానికి ్రMీ డలు తప్పనిసరన్నారు. ఆదరణ కోల్పోతున్న కబడ్డీని యవకులు మరిచిపోకుండా మండలస్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

భీమారం(మేడిపెల్లి) : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్సై రవి, మన్నెగూడెం ట్రాన్స్‌కో ఏఈ రాజశేఖర్‌ అన్నారు. భీమారంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండలస్థాయి కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో 20జట్లు హాజరయ్యాయి. దేహదారుఢ్యానికి ్రMీ డలు తప్పనిసరన్నారు. ఆదరణ కోల్పోతున్న కబడ్డీని యవకులు మరిచిపోకుండా మండలస్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీఈటీలు మోహన్, కిశోర్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమారం యువకులు చెక్కపెల్లి సంజీవ్, స్వామిరెడ్డి, రంజిత్, అవినాష్, శేఖర్, శ్రీధర్, నాయకులు ప్రశాంత్, ఉత్కం శంకర్, పల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement