కనుచూపు మెర.. నీరే | flod water arounds village | Sakshi
Sakshi News home page

కనుచూపు మెర.. నీరే

Oct 1 2016 8:08 PM | Updated on Sep 4 2017 3:48 PM

పంటలు మునిగి చెరువును తలపిస్తున్న ఈసోజీపేట శివారు

పంటలు మునిగి చెరువును తలపిస్తున్న ఈసోజీపేట శివారు

పుల్‌కల్‌ మండలం ఇసోజీపేట శివారులోని మంజీర పరీవాహక ప్రాతంలో సుమారు 250 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.

పుల్‌కల్‌: పుల్‌కల్‌ మండలం ఇసోజీపేట శివారులోని మంజీర పరీవాహక ప్రాతంలో సుమారు 250 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. శనివారం రాత్రి ఒక్కసారిగా సింగూర్‌ నుంచి 9 గేట్ల ద్వారా 1.20 లక్షల క్యూసెక్యూల నీటిని విడుదల చేశారు. దీంతో పంట పొలాలు, బోర్లు సైతం నీట మునిగాయి. గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా మంజీర నీరే కనిపించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నీటిని పరిశీలించారు.

Advertisement

పోల్

Advertisement