పెగడపల్లి: ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినట్లు ఏవో కరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎరువుల ధరలు తగ్గింపు
Jul 24 2016 5:37 PM | Updated on Oct 1 2018 6:38 PM
పెగడపల్లి: ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినట్లు ఏవో కరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.971 నుంచి రూ. 918, ఎంవోపీ రూ.840 నుంచి రూ.578, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, ఇఫ్‌కో కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.918 నుంచి రూ.866, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, స్పిక్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి రూ.845, డీఏపీ 1195 నుంచి రూ. 1140, ఐపీఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి 819, ఎంవోపీ రూ. 840 నుంచి రూ. 578, డీఏపీ రూ. 1195 నుంచి 1155, ఆర్‌సీఎఫ్ డీఏపీ ధర రూ.1106గా ఉందని ఆమె వివరించారు.
Advertisement
Advertisement