వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా | factory workers protest for wages | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

Jun 13 2016 10:40 AM | Updated on Sep 4 2017 2:23 AM

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళనకు దిగారు.

మంగపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఎర్రవాగు బ్రిడ్జిపైన ఆందోళనకు దిగారు. బూర్గంపాడు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగడంతో కాసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 13 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement