అల్వాల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం | eight injured in Mad dog attack | Sakshi
Sakshi News home page

అల్వాల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం

Aug 19 2016 7:18 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని అల్వాల్ పరిధిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.

నగరంలోని అల్వాల్ పరిధిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిది మంది పై దాడి చేసి గాయాపర్చింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం అందించినా.. అధికారులు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement