డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు | drunk and drive in rangareddy district cases on eight memebers, vehicles seized | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు

Jul 3 2016 9:02 AM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారం రాత్రి పంజా విసిరారు.

శంషాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారం రాత్రి పంజా విసిరారు.

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. 3 కార్లు, 6 బైక్‌లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని కోర్టులో హాజరు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement