కృష్ణా కాలువలో మృతదేహం లభ్యం | dead body in canal | Sakshi
Sakshi News home page

కృష్ణా కాలువలో మృతదేహం లభ్యం

Oct 16 2016 1:36 AM | Updated on Sep 4 2017 5:19 PM

ఏలూరు అర్బన్‌ : వట్లూరు పంచాయతీలోని కృష్ణా కాలువలో మృతదేహాన్ని శనివారం త్రీటౌన్‌ పోలీసులు వెలికితీశారు.

ఏలూరు అర్బన్‌ : వట్లూరు పంచాయతీలోని కృష్ణా కాలువలో మృతదేహాన్ని శనివారం త్రీటౌన్‌ పోలీసులు వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని కృష్ణా కాలువ ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం పడి ఉం దని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఎం. సాగర్‌బాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించినా ఎలాంటి సమాచారం లభిం^è లేదు. మృతుని శరీరంపై నలుపు రంగు నిక్కరు, తెల్లని చొక్కా ఉన్నాయని, వయసు 40–45 ఏళ్లు ఉంటాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని ఎస్సై చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement