కాలువలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempts suicide | Sakshi
Sakshi News home page

కాలువలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 16 2016 11:34 AM | Updated on Jul 10 2019 7:55 PM

పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు నీట మునిగి గల్లంతయ్యారు.

పెరవలి (పశ్చిమ గోదావరి):  పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలోని బ్యాంకు కెనాల్‌లో దూకి ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూ పోలీసులకు సమాచారం అదించారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement