ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు | congress and left partys will move with unity | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు

Oct 12 2015 10:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేసేందుకు ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ కసరత్తు ప్రారంభించాయి. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణతో కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మంతనాలు జరిపారు

హైదరాబాద్: టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేసేందుకు ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ కసరత్తు ప్రారంభించాయి. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణతో కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మంతనాలు జరిపారు. ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ అంశంతోపాటు రాజధాని, ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement