కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి దగ్గర తెలుగు గంగ కాలువకు గండి పడింది.
తెలుగు గంగ కాలువకు గండి
Aug 17 2016 1:11 PM | Updated on Sep 4 2017 9:41 AM
మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి దగ్గర తెలుగు గంగ కాలువకు గండి పడింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని 13వ బ్లాక్ కాలువకు గండిపడటంతో భారీగా నీరు పోతోంది. కాలువ నీరు గ్రామంలోకి చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్లాక్ గేట్లను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement