గ్యాంగ్‌స్టర్ నయీం అలియాస్ నయీమొద్దీన్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లాలోని బైండోవర్లు కొనసాగుతున్నాయి.
యాదాద్రిలో కొనసాగుతున్న బైండోవర్లు
Aug 12 2016 3:57 PM | Updated on Sep 4 2017 9:00 AM
యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్ నయీం అలియాస్ నయీమొద్దీన్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లాలోని బైండోవర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు నయీంతో సంబంధాలు నెరిపిన ఛోటా నాయకుల నుంచి బడా రౌడీల వరకు మొత్తం 25 మంది అనుమానితులను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ నిర్వహించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement


