22 నుంచి ఏపీటీఎఫ్ మహాసభలు | APTF Conference from july 22nd | Sakshi
Sakshi News home page

22 నుంచి ఏపీటీఎఫ్ మహాసభలు

Jul 20 2016 7:20 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఈనెల 22 నుంచి గుంటూరులో ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మహాసభలు జరగనున్నాయి.

గుంటూరు నగరంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) 18వ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలను నిర్వహించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వర ప్రసాదరావు తెలిపారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. 22వ తేదీన సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మహాసభలను ప్రారంభిస్తారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆన్‌డ్యూటీ సదుపాయం వర్తింపజేసిందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement