ఉద్యోగాల పేరుతో మోసం | Police Arrested Two Man Over Charged Money In The Name Of Raj Bhavan Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం

Nov 7 2019 7:47 PM | Updated on Nov 7 2019 8:28 PM

Police Arrested Two Man Over Charged Money In The Name Of Raj Bhavan Jobs  - Sakshi

సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల వసూళ్ల కేసులో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్‌భవన్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కాగా ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు సుమతి ఏజెన్సీకి చెందిన సూపర్‌వైజర్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరితో పాటు బయటి వ్యక్తుల పాత్ర ఎమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement