హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని | Nuziveedu IIIT Student Committed Sucide | Sakshi
Sakshi News home page

Nov 29 2018 7:32 AM | Updated on Nov 29 2018 7:32 AM

Nuziveedu IIIT Student Committed Sucide - Sakshi

కృష్ణా : హాస్టల్‌భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీకి చెందిన విద్యార్థిని బోడు సుష్మా పావని గురువారం ఉదయం హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సుష్మా.. వరంగల్‌జిల్లాలోని గుండెగ గ్రామానికి చెందినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement