రేగొండ కంట్రిబ్యూటర్‌ దుర్మరణం | News Contributor Dies In Train Accident At Nampally | Sakshi
Sakshi News home page

రేగొండ కంట్రిబ్యూటర్‌ దుర్మరణం

Mar 9 2019 10:34 AM | Updated on Mar 9 2019 10:35 AM

News Contributor Dies In Train Accident At Nampally - Sakshi

సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్‌ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల  న్యూస్‌ కంట్రిబ్యూటర్‌ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్‌కు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement