అడ్రస్‌ అడిగే నెపంతో చైన్‌స్నాచింగ్‌ | Chains with the pretense of addressing | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ అడిగే నెపంతో చైన్‌స్నాచింగ్‌

Sep 30 2017 3:55 AM | Updated on Sep 30 2017 3:55 AM

Chains with the pretense of addressing

బనశంకరి:  అడ్రస్‌ అడిగే నెపంతో దుండగులు ఓ మహిళ మెడలోని చైన్‌ లాక్కెళ్లిన ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... మరియప్పనపాళ్య నివాసి హంసవేణి శుక్రవారం ఉదయం తన ఇంటిలోని చెత్తను బీబీఎంపీకి చెందిన వాహనంలో వేసి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ చీటీ చూపి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు చైన్‌ లాక్కెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement