సికింద్రాబాద్‌ రైల్వే స్టేషల్లో బాలుడి కిడ్నాప్‌ | 7 Year Old Boy Kidnaped In Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

బిస్కెట్స్‌ ఇప్పిస్తామని చెప్పి 7ఏళ్ల బాలుడిని...

Aug 20 2018 1:18 PM | Updated on Jul 12 2019 3:29 PM

7 Year Old Boy Kidnaped In Secunderabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత భద్రత ఉండే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు.. బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లారు. బాలుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయని పోలీసుల తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement