షావోమి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా రఘురెడ్డి

xiaomi Chief Business Officer as Raghu Reddy - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ భారత వ్యాపార విభాగానికి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా రఘురెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం  ఆయన సంస్థకు చెందిన అన్ని విభాగాలకు, ఆన్‌లైన్‌ అమ్మకాలకు హెడ్‌గా వ్యవహరిస్తుండగా.. ఈ బాధ్యతలతో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ నిర్వహిస్తున్న పలు కీలక బాధ్యతలను నూతనంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top