
సాక్షి, ముంబై: జియోనీ లేటెస్ట్ మొబైల్ తగ్గింపు ధరలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌దివాలీ సేల్‌లో జియోని ఎఫ్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 3వేల రపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది.
జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు
6.26 ఇంచ్ డిస్‌ప్లే
1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
32 ఎంపీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4050 ఎంఏహెచ్ బ్యాటరీ
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ : అసలు ధర రూ. 9490
ఆఫర్ ధర రూ.6,999