డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ | Dr Reddy's listed on Dow Jones Sustainability Indices 2016 | Sakshi
Sakshi News home page

డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

Sep 14 2016 12:27 AM | Updated on Sep 4 2017 1:21 PM

డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) తాజాగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండిసెస్ (డీజేఎస్‌ఐ)లో చోటు దక్కించుకుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) తాజాగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండిసెస్ (డీజేఎస్‌ఐ)లో చోటు దక్కించుకుంది. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ పరిశ్రమల గ్రూప్‌లో తమ సంస్థ లిస్టయినట్లు డీఆర్‌ఎల్ వెల్లడించింది. 22 అంశాల ప్రాతిపదికన సంస్థ ఎంపిక జరిగింది. ఉత్పత్తుల నాణ్యత, రీకాల్ నిర్వహణ, కార్పొరేట్ సామాజిక బాధ్యత తదితర అంశాల్లో తమకు అత్యుత్తమ స్కోరు దక్కినట్లు డీఆర్‌ఎల్ తెలిపింది. వర్ధమాన దేశాల నుంచి ఈ సూచీలో చోటు దక్కించుకున్న ఏకైక ఫార్మా కంపెనీ తమదేన ని సంస్థ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement