30 నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పాదయాత్ర | ysrcp MLA ravindranath reddy padayatra for water release | Sakshi
Sakshi News home page

30 నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పాదయాత్ర

Nov 27 2017 4:31 PM | Updated on May 29 2018 4:37 PM

వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఈ నెల 30 న పాదయాత్ర ప్రారంభించనున్నారు.

సాక్షి, కడప: వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఈ నెల 30 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు నుంచి కడప కలెక్టరేట్‌ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు రవీంద్రనాథ్‌ రెడ్డి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అనంతరం 2 వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement