ఎంపీటీసీల కొనుగోలు పై వైఎస్ఆర్సీపీ సీరియస్ | ysrcp leaders will complaints on tdp to Returning Officer | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీల కొనుగోలు పై వైఎస్ఆర్సీపీ సీరియస్

Jun 23 2015 9:29 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారం పై వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాధారాలతో కాసేపట్లో(మంగళవారం) రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు.

ప్రకాశం: ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారం పై వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాధారాలతో కాసేపట్లో(మంగళవారం) రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులను టీడీపీ ప్రలోభ పెట్టి అపహరించిందని ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులను వెతికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారిని కోరనున్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement