వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు | ys jaganmohan reddy greets on new year eve | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1 2015 12:40 AM | Updated on Oct 17 2018 4:29 PM

వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు - Sakshi

వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు  2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

2015లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తెలుగు ప్రజలకు మేలు చేయాలని వైఎస్ జగన్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement