నవనిర్మాణదీక్షలో విషాదం | Woman dies due to Heart attack at Navanirmana deeksha in vijayawada | Sakshi
Sakshi News home page

నవనిర్మాణదీక్షలో విషాదం

Jun 2 2015 6:36 PM | Updated on Sep 3 2017 3:07 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో విషాదం చోటు చేసుకుంది.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో విషాదం చోటు చేసుకుంది.  విజయవాడలో మంగళవారం జరిగిన నవనిర్మాణ దీక్షకు హాజరైన అనసూయ అనే కూలీ తిరిగి వెళ్తుండగా గుండెపోటుతో మరణించింది. మృతురాలి కుటుంబసభ్యులను  మంత్రి దేవినేని ఉమ పరామర్శించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement