అన్నా మీరే ఆదుకోవాలి | Vannam Village Womens Meet YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

అన్నా మీరే ఆదుకోవాలి

Nov 21 2018 7:47 AM | Updated on Nov 21 2018 7:47 AM

Vannam Village Womens Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం :అన్నా మా గ్రామాలను మీరే ఆదుకోవాలి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నాం. కిచ్చాడ, వన్నం, పులిగుమ్మి, రామకృష్ణాపురం, పట్టాయదొరవలస గ్రామాల మహిళలు పూతికవలస వద్ద జగన్‌ను తమ సమస్య చెప్పారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. బస్సు కాదు కదా...ఆటో కూడా రావడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. –వన్నాం గ్రామ మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement