ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత | tribesmen shot dead | Sakshi
Sakshi News home page

ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత

Oct 19 2015 10:53 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఇన్ ఫార్మర్ నెపంతో దొంబూరు సొగుడియా అనే గిరజడుని మావోయిస్టులు కాల్చిచంపారు.

ఇన్ ఫార్మర్ నెపంతో దొంబూరు సొగుడియా అనే గిరజడుని మావోయిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఈనెల 16న గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు సొగుడియా, సోమామడి లను వెంట తీసుకువెళ్లారు. కాగా.. వీరిలో సొగుడియా ను మావోయిస్టులు కాల్చి చంపారు. మరో గిరిజనుడు సోమామడి తప్పించుకు పారిపోయాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement